IPL 2022: RCB మాట మీద నిలబడదు నన్ను మోసం చేసింది - Chahal | RR VS RCB

2022-03-29 59

IPL 2022: Yuzvendra Chahal Sensational Comments On Royal Challengers Bangalore for Not Retaining Him in IPL 2022 Mega Auction

#IPL2022
#RCB
#YuzvendraChahal
#RoyalChallengersBangalore
#Viratkohli
#SRHVSRR
#రాయల్ చాలెంజర్స్ బెంగళూరు

చాహల్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చిన ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్ కనీసం తనను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.